KING OF NUTS – MACADAMIA Farms 100 ఎకరాల మెగా వెంచర్ వినుకొండలో

100 ఎకరాల మెగా వెంచర్ వినుకొండలో

మకాడమియా నట్స్ ను కింగ్ అఫ్ నట్స్ గా పిలుస్తారు మన ఫార్మ్ ల్యాండ్ నందు సాగు చేయబడే ఈ మకాడమియా మొక్కలను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్ గా చెప్పుకోవచ్చు. దిని దిగుబడి నుండి వచ్చే లాభాలు మరి ఏ ఇతర మొక్కల నుండి లభించవు. ఈ మొక్క నాటిన 5 నుండి 70 సంవత్సరాల వరకు దీని ఆదాయాన్ని పొందవచ్చు. దీని నుండి వచ్చే పప్పు కానీ నునేలు కానీ మనకు అత్యదిక లాభాలను చేకూరుస్తాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Compare