Sky City ప్రాజెక్ట్

Sky City ప్లాట్స్

గుంటూరు–నరసరావుపేట మెయిన్ రోడ్, డోకిపర్రు గ్రామం, సమీపంలో ఉంది. అమరావతి Outer Ring Road అభివృద్ధి ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల భవిష్యత్ విలువ పెరిగే అవకాశం.

ప్రాజెక్ట్ విస్తీర్ణం

మొత్తం విస్తీర్ణం: సుమారు 30 ఎకరాలు
ప్లాట్ సైజులు: 200 నుంచి 600 చదరపు గజాలు
వాస్తు ప్రకారం ప్లానింగ్
ఈస్ట్ & వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి

అనుమతులు

CRDA Approved
Ready for Registration
Clear Title Documents
బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ఉంది

సౌకర్యాలు (Amenities)

పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ
కంపౌండ్ వాల్‌తో భద్రత
60 అడుగుల మెయిన్ CC రోడ్
40’ & 33’ అంతర్గత రోడ్లు
అవెన్యూ ప్లాంటేషన్
అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్
స్ట్రీట్ లైట్స్
నీటి ట్యాంక్ & వ్యక్తిగత ట్యాప్ కనెక్షన్లు
2 ఫేజ్ / 3 ఫేజ్ పవర్ కనెక్షన్
24/7 భద్రత

పెట్టుబడి పరంగా

ఈ ప్రాజెక్ట్‌ను “Living + Investment” రెండింటికీ అనుకూలంగా ఉంటుంది . ప్రశాంతమైన గ్రీన్ ఎన్విరాన్‌మెంట్, భవిష్యత్ అభివృద్ధి ప్రాంతం, రోడ్డు కనెక్టివిటీ కారణంగా పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటుంది .

ప్రశాంతమైన గ్రీన్ ఎన్విరాన్‌మెంట్ మరియు ఫ్యూచర్ గ్రోత్ జోన్‌లో ఉండటం వల్ల ఫ్యామిలీ లివింగ్ మరియు దీర్ఘకాలిక పెట్టుబడికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top

Compare